అప్పుడు అదే డ్రెస్సు.. ఇప్పుడు అదే డ్రెస్సు

30 Aug, 2018 11:38 IST|Sakshi

చిట్యాల (నకిరేకల్‌) : నందమూరి హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రచార రథానికి డ్రైవర్‌గా వ్యవహరించే వారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో పాటుగా హరికృష్ణ కూడా ఖాకీ రంగు డ్రెస్‌ను ధరించేవారు. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణ వివాహానికి వెళ్తున్నప్పటికీ తన తండ్రి స్థాపించిన పార్టీ రంగైన పసుపు రంగు చొక్కాను, ఖాకీ రంగు ప్యాంట్‌నే ధరించి ఉన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి: కేటీఆర్‌

పళ్లు క్లీన్‌ చేయించుకునేందుకు వెళితే..ప్రాణం మీదికి తెచ్చారు..

తగ్గినట్లే తగ్గి..

చలి నొప్పి.. ఇదిగో రిలీఫ్‌

పక్షులకు ప్రాణదాత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్‌ న్యూ లుక్‌.. వైరల్‌ అవుతున్న టీజర్‌

ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్‌

అవకాశం వస్తే నేనోద్దంటానా?

వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్‌

ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు

‘మున్నాభాయ్‌’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా