లక్కు లుక్కేసింది..

5 Aug, 2019 03:08 IST|Sakshi

అబుదాబీ లాటరీలో నిజామాబాద్‌ జిల్లా వాసికి రూ.28.4 కోట్లు  

జక్రాన్‌పల్లి: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. నిజామాబాద్‌ జిల్లా వాసిని ఇలాగే అదృష్టం వరించింది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశానికి వెళ్లొచ్చిన జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన రిక్కల విలాస్‌ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.  విలాస్‌ది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అనుకూలించకపోవడంతో విలాస్‌ నెలన్నర క్రితం ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. సరైన ఉద్యోగం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.

భార్య పద్మ దగ్గర ఉన్న రూ. 20 వేలు తీసుకుని, అబుదాబీలో ఉంటున్న తన స్నేహితుడు రవి సహాయంతో రెండు లాటరీ (అబుదాబీలోని బిగ్‌ టికెట్‌ రాఫెల్‌ డ్రా) టికెట్లు కొన్నాడు. ఒకటి రవి పేరుమీద కొనుగోలు చేయగా ఇంకొకటి విలాస్‌ పేరుమీద తీసుకున్నారు. ఈ టికెట్టే విలాస్‌ తలరాత మార్చేసింది. ఈ లాటరీలో ఏకంగా 4.08 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 28.4 కోట్లు) విలాస్‌ సొంతమయ్యాయి. ఈ విషయమై లాటరీ కంపెనీనుంచి ఫోన్‌ వచ్చిందని విలాస్‌ తెలిపాడు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థులు 8 లక్షలు.. దరఖాస్తులు 9 వేలు  

ఐటీ జోన్ లో మేటి ఠాణా  

గర్భిణి వేదన.. అరణ్య రోదన.. 

సాగు భళా.. రుణం వెలవెల

ఉరకలేస్తున్న గోదావరి

ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!

పోస్టుల వివరాలు సిద్ధం చేయండి

నెత్తురోడిన హైవే

కూలీ కొడుకు.. కేవీ డైరెక్టర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు

జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్‌ వాసులు 

కులగణన తప్పుల తడక

రైలు నుంచి జారిపడి జవాన్‌ మృతి 

గోదావరి వరద పోటు..

కోడిపెట్ట.. రెండు గుడ్లెట్టా? 

వైద్య సేవలో.. మెదక్‌ సెకండ్‌

'పోలీస్‌ కావాలనుకొని ఎమ్మెల్యేనయ్యాను'

వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..

అరరే ! ప్లాన్‌ బెడిసి కొట్టిందే..

స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

చేప విత్తనాలు.. కోటి 

నిజామాబాద్‌ వాసికి రూ. 28.4 కోట్ల లాటరీ

కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30