తెలంగాణ పోలీస్‌కు ‘వెరీఫాస్ట్‌’ అవార్డు 

23 Jun, 2018 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తిచేస్తున్నందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖకు వరుసగా మూడోసారి ‘ది బెస్ట్‌ వెరిఫికేషన్‌’ అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. 2017–18 ఏడాదికి పోలీస్‌ శాఖకు ఈ అవార్డు దక్కినట్టు తెలిపింది.

గతంలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కు రెండు సార్లు ఈ అవార్డు దక్కింది. నెలల సమయం తీసుకునే పోలీస్‌ వెరిఫికేషన్‌ను ‘వెరీఫాస్ట్‌’అనే సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే తీసుకువస్తున్నారు. ఈ అవార్డు దక్కడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం పాస్‌పోర్టు సేవాదివస్‌ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ అవార్డు అందుకుంటారని పోలీస్‌ శాఖ తెలిపింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..

సరిహద్దుల్లో చేతివాటం!

పార్టీని మీరే కాపాడాలి : సోనియా

2,166 మందిపై అనర్హత వేటు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

ఆమెకు రక్ష

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

నేటి నుంచి అసెంబ్లీ 

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..