తాబేలు ఆకారంలో ఆలుగడ్డ 

7 Apr, 2019 12:16 IST|Sakshi
తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ

నెన్నెల: మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన మోసీన్‌ అనే కారు డ్రైవర్‌ ఇంట్లో అ చ్చం తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ చూపరును ఆకట్టుకుంటుంది. పది రోజుల క్రితం దుకాణంలో రెండు కిలోల ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచామని అందులో కొన్ని ఆలుగడ్డలు మొలకెత్తాయి. ఒక ఆలుగడ్డ మాత్రం తాబేలు ఆకారంలో కనిపించిందని మోసీన్‌ తెలిపారు. ఆలుగడ్డకు ముందు భాగంలో తలలాగా ఒక పిలక, వెనుక భాగంలో ఇరువైపుల రెండు పిలకలు, మధ్య భాగంలో కాళ్ల వలె రెండు పిలకలు వచ్చాయని అన్నారు. దీంతో ఆలుగడ్డ అచ్చం తాబేలులా కనిపిస్తుందని తెలిపారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?

కేంద్రమంత్రి హామీ ఇచ్చారు: కోమటిరెడ్డి

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

‘బిగ్‌బాస్‌’కు ఊరట

ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

ఆకాశంలో సైకిల్‌ సవారీ

రయ్‌.. రయ్‌

విద్యార్థినిపై హత్యాయత్నం

వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ 

ఎంజాయ్‌ ఏమాయె!

ఇదో ఒప్పంద దందా!

గుట్కా@ బీదర్‌ టు హుజూరాబాద్‌ 

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని..

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

సమస్యలు తీర్చని సదస్సులెందుకు..?

డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్‌

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

ప్రాణం కాపాడిన ‘100’

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

తల్లిని చంపాడని తండ్రిని చంపాడు!

పట్టా.. పరేషాన్‌

రైతుల పడరాని పాట్లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’