విలీనాల ఆలస్యానికి నిబంధనలే కారణం

7 Oct, 2013 01:43 IST|Sakshi

 ముంబై: బాసెల్-3 నిబంధనలు అమలు చే యడానికి భారీగా మూల ధనం అవసరం కావడంతో అనుబంధ బ్యాం కులను విలీనం చేసుకోలేకపోయామని ఎస్‌బీఐ తాజా మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. అనుబంధ బ్యాం కుల విలీనానికి బాసెల్-3 నిబంధనలే అడ్డం కిగా మారాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అనుబంధ బ్యాంకును విలీనం చేసుకునే శక్తి ఎస్‌బీఐకి ఉందన్నారు. విలీనం తరువాత ఆ బ్యాంకు సిబ్బంది జీతాలు భారీగా పెరుగుతాయని, ఇది బ్యాంకుకు అదనపు భారమన్నారు.
 

మరిన్ని వార్తలు