టుడే అప్ డేట్స్

3 Oct, 2016 06:58 IST|Sakshi
  • తిరుమల: ఇవాళ్టి నుంచి 9 రోజులపాటూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
    శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం
    ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
    • అమరావతి: ఇవాళ్టి నుంచి వెలగపూడి సచివాలయంలో కార్యకలాపాలు
    • హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
      కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించనున్న కేసీఆర్
    • ఇవాళ్టి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
    • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
      ఇవాళ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
    • తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారు : అపోలో వైద్యులు
      డా. రిచర్డ్ బెలే ఆధ్వర్యంలో జయలలితకు చికిత్స: అపోలో వైద్యులు
    • మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్: అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ బలగాల కాల్పులు
       
    • జమ్మూ కశ్మీర్ : బారాముల్లాలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రదాడి
      ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్‌ జవాను మృతి, మరొకరికి గాయాలు
      ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు
మరిన్ని వార్తలు