Loki Web Series In Telugu: లోకి గురించి మీకు ఈ విషయాలు తెలుసా!

8 Jun, 2021 09:35 IST|Sakshi

హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో విడుదల అవుతున్న ‘‘గాడ్ ఆఫ్ మిస్చీఫ్’’ సిరీస్‌లో ‘లోకి’ కంటే ముందుగా అతడి ప్రయాణం గురించి తెలుసుకుందాం.

థోర్ సోదరుడు, గాడ్ ఆఫ్ మిస్చీఫ్, ‘ప్రతి-నాయకుడు’- లోకి ఇలా చాలా ఏళ్ల నుంచి వేర్వేరు పేర్లతో పిలిచినా, ఇప్పటివరకు ‘సిరీస్ ఫ్రమ్ మార్వెల్’లో అతని రోలర్ కోస్టర్ ప్రయాణం గురించి చాలామందికి తెలియదు. అతను ఇప్పుడు తన సొంత సిరీస్ లోకి ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇదంతా అస్గార్డ్‌ను తదుపరి రాజుగా థోర్ ఎంచుకున్నప్పటి నుంచి కథ మొదలవుతుంది. దీనిపై ఇప్పటికే కోపంగా ఉన్న లోకి, తాను ఫ్రాస్ట్ జెయింట్స్ లాఫీ మరియు అస్గార్డ్ రాజులకు అక్రమ సంతానాన్ని అని తెలుసుకోవడంతో మరింత రగిలిపోతూ ఉంటాడు.

ఉత్కంఠ రేపే.. క్రాస్-టైమ్‌లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్‌ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ను తప్పక వీక్షించండి. లోకీ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం(Disney+ Hotstar Premium)లో ఇంగ్లీషులో లోకి చూడండి. హిందీ, తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు, దీన్ని మీ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన - డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో చూడండి.

అతని ప్రయాణంలో ఇప్పటివరకు ఒక మైలురాయి సంఘటనగా ఉన్న వాటిలో థానోస్ కోసం S.H.I.E.L.D నుంచి టెస్రాక్ట్‌ను దొంగిలించి తరువాత, అతను న్యూయార్క్ నగరంలో ఒక వార్మ్‌హోల్ తెరిచి, చిటౌరిని భూమిపైకి దండయాత్రకు పంపిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి ఎవెంజర్స్ కాపాడినప్పటికీ, లోకిని అస్గార్డ్‌ నేరుగా జైలుకు పంపిస్తాడు. ఇప్పటివరకు ఇతను ఆరు సినిమాలలో కనిపించగా, ఇప్పుడు లోకి తన సోదరుని జట్టులో థోర్: ది డార్క్ వరల్డ్‌లో కనిపిస్తున్నాడు. డార్క్ ఎల్వ్స్‌ను ఓడించేందుకు వారు జట్టుకట్టారని భావించవచ్చు. 

తన ప్రత్యామ్నాయ పేరును నిజం చేసేలా, గాడ్ ఆఫ్ మిస్చీఫ్ తాను మరణించినట్లు అందరినీ నమ్మించాడు. ఓడిన్‌లా నటించి, అస్గార్డ్‌ను రాజుగా పట్టాభిషేకం చేయవచ్చని భావించాడు. థార్: రాగ్నరోక్‌ వీక్షిస్తే, లోకి తాను ఎవరో తనంతట తానే బయటపెట్టుకోవలసి వచ్చింది. దీనితో అతను తన సోదరి హేలాను ఓడించేందుకు థోర్‌తో జత కడతాడు. ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌లో థానోస్ చేతిలో లోకి చంపబడినప్పటికీ ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లో థానోస్‌తో పోరాడటానికి అవెంజర్స్ తిరిగి కాలంలో వెనక్కు వెళ్లినప్పుడు, అతను టెస్రాక్ట్‌ను తిరిగి పొందడంతో పాటు, వారి కస్టడీ నుంచి తప్పించుకుంటాడు. మొండి పట్టుదల మరియు ఊహించసాధ్యం కాని తన ట్రేడ్ మార్క్ లక్షణాలతో, త్వరలో మీకు నచ్చిన భాషలో విడుదల అవుతున్న లోకి కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ ఏం చేశాడో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

మీకు ఇష్టమైన మార్వెల్స్ సూపర్ హీరోస్‌కు చెందిన అన్ని టైటిల్స్‌ను మరియు యాంటీ-హీరో లోకిని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో లోకి సిరీస్ విడుదల కాకమునుపే డిస్నీ+హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో మాత్రమే వీక్షించండి. (Advertorial)

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు