ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

19 Dec, 2023 21:35 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.  

 స్పోర్ట్స్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌గా ధ్యాన్‌చంద్ర

విలేజ్, వార్డ్‌ సెక్రటరీ డైరెక్టర్‌గా టీఎస్‌ చేతన్‌

బీసీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా జె. శివ శ్రీనివాస్‌

తిరుపతి జాయింట్‌ కలెక్టర్‌గా శుభం బన్సాల్‌

విలేజ్‌, వార్డు సెక్రటేరియట్‌ ఏడీగా గీతాంజలి శర్మ

ఎంఎస్‌ఎంఈ కార్పోరేషన్‌ సీఈవోగా మాధవన్‌

 మిడ్‌ డే మీల్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఎస్‌ఎస్‌ శోభిక

సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్‌

అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కె.కార్తీక్‌

పాడేరు సబ్‌ కలెక్టర్‌గా పెద్దిటి ధాత్రిరెడ్డి

పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌

కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌గా అశుతోష్‌ శ్రీవాత్సవ

కందురకూరు సబ్‌ కలెక్టర్‌గా గొబ్బిల విద్యాధరి

తెనాలి సబ్‌కలెక్టర్‌గా ప్రకార్‌ జైన్‌

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా రాహుల్‌ మీనా

ఆదోని సబ్‌ కలెక్టర్‌గా శివ్‌ నారాయణ్‌ వర్మ

రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌లు నియమితులయ్యారు. 

>
మరిన్ని వార్తలు