అజాదీకా అమృత్ మహోత్సవ్‌: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన సీఎం జగన్‌

17 Jul, 2022 17:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  స్వాతంత్ర దినోత్సవ 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అజాదీకా అమృత్ మహోత్సవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్‌ సర్వే

మరిన్ని వార్తలు