లక్ష్మీపార్వతికి మాతృ వియోగం

1 Jan, 2023 10:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్‌ లక్ష్మీపార్వతికి మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్యం అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

మరిన్ని వార్తలు