అమ్మ బాబోయ్‌ పులస.. అంత రేటా?

24 Aug, 2022 11:27 IST|Sakshi

శ్రీకాకుళం: కేంద్రపాలిత ప్రాంతం యానంలో గౌతమీగోదావరిలో మంగళవారం మధ్యాహ్నం పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దీనిని స్ధానిక రాజీవ్ రివర్ బీచ్ వద్ద వేలం పాట వేశారు. వేలం పాటలో పులస రూ. 19,000 రేటు పలికింది.    

మరిన్ని వార్తలు