పెరుగుతున్న మానసిక రుగ్మతలు

24 Dec, 2023 02:26 IST|Sakshi

మొబైల్‌ వినియోగం ద్వారా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య క్రమేపీ పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. మానసిక సంబంధ సమస్యలతో బాధపడే ప్రతి పది మందిలో నలుగురైదుగురు 25 ఏళ్ల లోపు వారే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోందని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిని లోతుగా పరిశీలిస్తే సెల్‌ఫోన్‌ వ్యసనమే కారణమని తేలుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనాభా 51 లక్షల పై మాటే. ఈ జనాభా ఆధారంగా మొబైల్‌ విచ్చలవిడి వినియోగంలో 20 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న వారిలో అత్యధికంగా 60 శాతం ఉంటున్నారని అంచనా.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొబైల్‌ ఫోన్‌ ప్రభావిత యువత

వయసు ఎంత మంది నిరంతర

వీక్షకుల శాతం

18 1,13,184 60

19 91,775 55

20 1,31,406 65

21 84,246 60

22 98,661 65

23 85,392 70

24 90,638 65

25 1,38,861 75

>
మరిన్ని వార్తలు