ఆ నలుగురు..!
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో వారిదే ప్రధాన భూమిక
● ఉమ్మడి జిల్లా అంతా తామై వ్యవహరిస్తున్న నేతలు
● ప్రచారం మొదలు చేరికల వరకు సమన్వయం
● బీఆర్‌ఎస్‌లో కీలకంగా మంత్రి పువ్వాడ అజయ్,
ఎంపీలు నామ, వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు
● కాంగ్రెస్‌లో భట్టి, శ్రీనివాసరెడ్డి, తుమ్మల, బాలసాని