టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

15 Nov, 2022 10:26 IST|Sakshi

1. విషాదం.. సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు, స్టార్‌ హీరో మహేశ్‌ బాబు తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం
ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కృష్ణ విషయంలో ఫ్యామిలీతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం: వైద్యులు
సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంపై కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మోదీ పర్యటన.. ఏపీలో ఏం జరిగింది? తెలంగాణలో ఎలా జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా? 
బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బీజేపీ ధర్నా .. టీఆర్‌ఎస్‌ ర్యాలీ
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దాదాపు 3 గం. పాటు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలో..
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్‌ అధినేత
తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తేల్చిచెప్పారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్‌!
వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మూడు ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!
టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘మౌంట్‌ కోజిస్కో’ని అధిరోహించిన ఉమేష్‌ ఆచంట
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, పర్వతారోహకుడు ఉమేష్‌ ఆచంట మరో ఘనకీర్తిని సాధించారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు