లండన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

24 Oct, 2022 22:07 IST|Sakshi

లండన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ‘ఇండియన్ ఫ్రెండ్స ఇన్ లండన్’ ఆధ్వర్యంలో బ్రెంట్వుడ్‌లో జరిగిన వేడుకల్లో సుమారు వందలాది మంది భారతీయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి శ్రీనివాస డబ్బీరు, ప్రముఖ వ్యాపారవేత అయ్యప్ప గార్లపాటి మాట్లాడుతూ..భారతీయులు అందరు కలిసి దీపావళి జరుపుకోవటం చాల సంతోషంగా ఉందని అన్నారు. కార్యవర్గ సభ్యులు శ్రీలక్ష్మి వేముల, రుద్ర వర్మ బట్ట ,శ్రీనివాస రెడ్డి, చెన్న  రావు వేము, నరేంద్ర మున్నలూరి , శిరీష డబ్బీరు , విరిత, హైమ కార్యక్రమ ఏర్పాట్లు చేశారు

మరిన్ని వార్తలు