వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ

15 Oct, 2022 21:41 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్‌,స్ట్రయిక్‌ రేట్‌ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే..

  • సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇండియా) స్ట్రయిక్‌ రేట్‌: 176.81
  • జిమ్మీ నీషమ్‌ (న్యూజిలాండ్‌) స్ట్రయిక్‌ రేట్‌: 163.65
  • ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌) స్ట్రయిక్‌ రేట్‌: 161.72
  • టిమ్‌ డేవిడ్‌  (ఆస్ట్రేలియా) స్ట్రయిక్‌ రేట్‌: 160.08
  • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్‌ రేట్‌: 150.40
  • ఎవిన్‌ లూయిస్‌ (వెస్టిండీస్‌) స్ట్రయిక్‌ రేట్‌: 155.51
  • రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్‌ రేట్‌: 152.87
  • ఎయిడెన్‌ మార్క్రమ్‌ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్‌ రేట్‌: 151.16

ఆసీస్‌ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఎంపిక చేసిన టాప్‌-6 టీ20 బ్యాటర్లు వీరే..

  • హార్ధిక్‌ పాండ్యా
  • దినేశ్‌ కార్తీక్‌
  • హెన్రిచ్‌ క్లాసెన్‌
  • డేవిడ్‌ మిల్లర్‌
  • మొయిన్‌ అలీ
  • జోస్‌ బట్లర్‌ 
మరిన్ని వార్తలు