సాక్షి ఎఫెక్ట్‌: రాయదుర్గం భూములపై ఎల్‌అండ్‌టి మెట్రో రైల్‌ వివరణ

17 Aug, 2023 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం భూములపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదంతోనే సబ్‌లైసెన్స్‌ హక్కులను రాఫర్టీకి అప్పగిమంచామని, ఈజీఎంలో షేర్‌ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాతే బీఎస్‌ఈకి తెలిపామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ తెలిపింది.

స్థిరాస్తి విక్రయించండం జరగదని స్పష్టం చేసింది. సబ్‌ లైసెన్స్‌పై కొన్ని అనుమతులు రావాల్సి ఉందనిఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌  పేర్కొంది.
చదవండి: కేసీఆర్‌ పక్కా ప్లాన్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ రెడీ..

మరిన్ని వార్తలు