అమీర్‌పేట: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి

12 Nov, 2021 21:42 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ పై నుంచి ఒక  యువతి కిందకు దూకడం కలకలం రేపింది.   సమాచారం అందుకున్న మెట్రో అధికారులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగాను ఉంది. కాగా యువతి వయసు 18 సంవత్సరాలు అని తేలింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ జారిపడిందా లేక ఆత్యహత్యకు ప్రయత్నించిందా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు