‘ప్రతి జిల్లాలో సీఎం కప్‌ నిర్వహిస్తాం’

12 Oct, 2019 11:39 IST|Sakshi

సాక్షి, విశాఖ : రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ను క్రీడల, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలోని స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విశాఖను స్పోర్ట్స్‌ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలోని అగనంపూడిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్‌ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.  

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు, అన్ని సదుపాయాలతో ప్రతి జిల్లాలో స్పర్ట్స్‌కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు జరగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో  జపాన్‌ దేశపు ప్రతినిధులు, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఎస్‌ ముందే ఆత్మహత్యాయత్నం

జనహితం.. అభిమతం

'వలంటీర్లతోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది'

అటవీశాఖలో అవినీతికి చెక్‌

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం 

మళ్లీ రహస్య సర్వే... 

‘ఉపాధి’ నిధులు మింగేశారు

ఇక నాణ్యమైన బియ్యం సరఫరా

ఉత్సవం...  ఉప్పొంగే ఉత్సాహం 

రేటు చూస్తే ‘కిక్కు’దిగాల్సిందే..

జ్యుడీషియల్‌ ప్రివ్యూకు చకచకా ఏర్పాట్లు

సచివాలయం, గ్రామ సచివాలయాలు వేర్వేరు

రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

పట్టణ పేదలకు ఉచితంగా 10లక్షల ఇళ్లు

‘లోకల్‌ స్టేటస్‌’ మరో రెండేళ్లు పొడిగింపు

బొగ్గులో ‘రివర్స్‌’

పర్యటకాంధ్ర

పత్రికా కథనంపై సీఎం జగన్‌ స్పందన.. చికిత్సకు ఆదేశాలు

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్‌

‘ఇప్పటికైనా మబ్బుల్లోంచి బయటకు రా..’

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలి

చంద్రబాబు నిర్వాకం వల్లే ఇదంతా..

పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం

రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

టూరిజం ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

‘జగన్‌ పాలనలో తలెత్తుకొని తిరుగుతున్నారు’

చంద్రబాబుకు కంటిచూపు మందగించింది..

పేరు నమోదుపై స్పందించిన మంత్రి ఆదిమూలపు

ఇడుపులపాయలోనూ శిల్పారామం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!

రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్‌'

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత