‘అందుకే సీఎం జగన్‌ను అభినందిస్తున్నా’

25 Sep, 2019 18:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ సీనియర్‌ నేత కిలారు దిలీప్‌ అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 780 కోట్ల మేర మిగలడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో అవినీతి జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఆదా చేసిన వారిని తప్పక అభినందించాలని.. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తున్నామని తెలిపారు.(చదవండి : 'రివర్స్‌'పై పారని కుట్రలు!)

అదే విధంగా పారదర్శక రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై టీడీపీ విమర్శలు సరికావని కిలారు దిలీప్‌ చురకలు అంటించారు. రివర్స్‌ టెండరింగ్‌పై సీఎం జగన్‌కు ప్రజల ఆశీస్సులు ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలవరం మాదిరి మిగతా ప్రాజెక్టులలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

కర్నూలులో భారీ వర్షం

బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం

అక్టోబర్ 10న వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

రిమ్స్‌ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం

‘సివిల్‌ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి’

‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’

ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు

వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

28న సాహిత్యకారులకు పురస్కారాలు

వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా

ఏపీకి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు 

కేంద్ర మంత్రిని కలిసిన మేకపాటి​ గౌతమ్‌రెడ్డి

అక్రమాల ‘ప్రిన్స్‌’పాల్‌పై వేటు

రమ్యశ్రీ కడసారి చూపు కోసం..

తన వాటా కోసం తల్లిని గెంటేశాడు

బతికుండగానే చంపేస్తున్నారు..

ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్‌ లిస్ట్‌లు..

బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధం: సీఎం జగన్‌

విదేశీ విహారి..!

అభ్యర్థుల్లో కొలువుల ఆనందం

సీఎం జగన్‌కు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ

‘సైబర్‌’ నేరాలకు ‘చెక్‌’ పడేదెలా?

విద్యార్థి ప్రగతికి ‘హాయ్‌’

ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా

మంగళగిరి, తాడేపల్లికి మహర్దశ

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

మేకపాటి ఢిల్లీ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!