నంద్యాలలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

21 Sep, 2019 14:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

గత ఐదు రోజులుగా నంద్యాలలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని ఫారెస్ట్‌ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్,  బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్‌జీఓ కాలనీ, ఎస్‌బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి.ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
ముంపు ప్రాంతాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం పర్యటించారు. మహానంది మండలం గాజులపల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. మంత్రుల వెంట ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగం వస్తే అది కాపీ కొట్టినట్లా?

అమ్మ ఒడి పథకాన్ని వివరించాం: మంత్రి ఆదిమూలపు

ప్రజా సేవకే ప్రభుత్వం పని చేస్తోంది: విజయసాయిరెడ్డి

తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ

శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం: సీఎం జగన్‌

‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’

టీడీపీ నేత శివప్రసాద్‌ కన్నుమూత

టీడీపీకి మరో ఎదురుదెబ్బ

కిడ్నాప్‌ కథ సుఖాంతం..

లైంగిక వేధింపులపై స్పందించిన మహిళ కమిషన్‌

'సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ లిస్ట్‌లు సిద్ధం’

చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు

హర్షకుమార్‌పై మాజీ ఎంపీ రవీంద్ర ఫైర్‌

పదోన్నతుల్లో ఇష్టారాజ్యం

అసత్య కథనాలపై భగ్గుమన్న యువత

డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

మత్తు దిగుతోంది..!

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

పారిశ్రామిక రంగానికి పెద్దపీట

రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌: దేశానికి ఆదర్శంగా సీఎం జగన్‌

నవ భాషల్లో నటించినా.. తెలుగే సంతృప్తి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి

రాజమండ్రి జైలులో ‘ఇండియన్‌ –2’ షూటింగ్‌

ఇంగ్లండ్‌ నారి.. సైకిల్‌ సవారీ

అంతరిక్ష ప్రయాణం చేస్తా.. సహకరించండి

డెంగీ.. భయపడకండి

పేదోడి గుండెకు భరోసా

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌, ఈఓ

రూ.15 వేల అప్పుకు ఇల్లు ఆక్రమించారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

‘సైరా’ డిజటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఎంతంటే?