తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ!

13 Dec, 2019 10:02 IST|Sakshi

సాక్షి, బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): విద్య నేర్పిన గురువును శిష్యులు సేవించి తరించడం చూశాం.. విద్యార్థులకు శ్రద్ధగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులనూ చూశాం.. కానీ, విద్యార్థులకు సొంత తండ్రిలా వారి ఆలనాపాలనా చేస్తున్న ఈ ప్రిన్సిపాల్‌ మాత్రం అందరికీ భిన్నం. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట సమీపంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్‌ జీవీకే నాయుడు.. పాఠశాలలోని విద్యార్థుల్లో కొంతమందికి తరచూ ఈ ఫొటోలో ఉన్నట్లుగా తన స్వహస్తాలతో స్నానం చేయిస్తుంటారు. బయట వారికి ఇది కొత్తగా అనిపించినా ఇక్కడి పిల్లలకు మాత్రం ఇది మామూలే.

తమ ఆలనాపాలన ఆయన దగ్గరుండి ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని విద్యార్థులు చెబుతున్నారు. చదువుపట్ల పిల్లలు మరింత శ్రద్ధ కనబరిచేందుకే ఆయన వారితో మమేకమై ఇలా చేస్తుంటారని.. విద్యార్థులతో కలిసి నిద్రిస్తుంటారని సహోపాధ్యాయులు చెబుతున్నారు. అన్నట్టు.. ఈ ప్రిన్సిపాల్‌ సేవా భావాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా పలుమార్లు పురస్కారాలు అందించింది. తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ అంటే ఇదే కదూ!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి : పేర్ని నాని

నాయకులకేనా ఇంగ్లిష్‌ చదువులు..

సాహితీ శిఖరం.. కళల కెరటం..

జగన్‌ అంకుల్‌.. అమ్మకు సాయం చేయరూ!

ఓబీసీలకూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి 

టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు

మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు

భారీగా తెలంగాణ మద్యం పట్టివేత 

విచ్చుకున్న ‘రీశాట్‌–2బీఆర్‌1’ యాంటెన్నా 

‘మందు’లేని పాములెన్నో

వెలగపూడి బార్‌లో కల్తీ మద్యం

ఉల్లి ధర ఇక్కడే తక్కువ : మంత్రి మోపిదేవి

చంద్రబాబు నీతులు చెప్పడమా?

‘నాడు నన్ను తీవ్రవాది కంటే దారుణంగా కొట్టారు’

అప్పుడు ‘సాక్షి’పై కేసులు ఎందుకు పెట్టారు?

నేటి ముఖ్యాంశాలు..

చంద్రబాబు అసలీ జీవో చదివారా?

ఇంగ్లిష్‌ మీడియం మీ పిల్లలకేనా?

నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ఇంగ్లిష్‌ మీడియంకు వ్యతిరేకం కాదు : చంద్రబాబు

పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లిష్‌ మీడియం

నీ సంగతి తేలుస్తా..

ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ 

చంద్రబాబు మేడిన్‌ మీడియా

లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ

నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ఈనాటి ముఖ్యాంశాలు

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కదా... నేర్చుకుందామంటే..

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నన్ను చూసి'నారా'!

‘గొల్లపూడి’ ఇకలేరు

నువ్వూ నేనూ సేమ్‌ రా అనుకున్నాను

గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన

ఏపీ దిశా చట్టం అభినందనీయం

మా ఆయన గొప్ప ప్రేమికుడు