తుఫాన్‌ బాధితులకు షకలక శంకర్‌ సాయం

16 Oct, 2018 07:23 IST|Sakshi

ఇచ్ఛాపురం: మున్సిపాలిటిలోని తుఫాన్‌ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్‌ సోమవారం సందర్శించారు. తుఫాన్‌ బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆహార పొట్లాలను అందజేశారు. అనంతరం ఇచ్ఛాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా