గ్రహం అనుగ్రహం (10-08-2019)

10 Aug, 2019 05:36 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.దశమి ప.1.14 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం జ్యేష్ఠ రా.2.29 వరకు, తదుపరి మూలవర్జ్యం ఉ.8.01 నుంచి 9.35 వరకు
దుర్ముహూర్తం ఉ.5.43 నుంచి 7.24 వరకుఅమృతఘడియలు... సా.5.36 నుంచి 7.12 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఆర్థిక లావాదేవీల్లో కొంత అసంతృప్తి. మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మిత్రుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఉద్యోగార్థుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు అభివృద్ధిదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

ధనుస్సు: మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో  స్వల్ప మార్పులు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభం: నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా ఒత్తిడులు. బం«ధువర్గంతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (5 ఏప్రిల్‌ నుంచి 11 ఏప్రిల్‌)

గ్రహం అనుగ్రహం (05-04-2020)

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..