గ్రహం అనుగ్రహం (29-07-2019)

29 Jul, 2019 06:25 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం. తిథి బ.ద్వాదశి ప.2.03 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మృగశిర సా.4.26 వరకు, తదుపరి ఆరుద్ర. వర్జ్యం రా.12.38 నుంచి 2.11 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.56 వరకు. అమృత ఘడియలు ఉ.7.43 నుంచి 9.17 వరకు

సూర్యోదయం : 5.40, సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో  హోదాలు.

సింహం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కన్య: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి పంపకాల్లో పురోగతి. వాహనయోగం. బంధువులతో చర్చలు. విందువినోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం: పనులలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. బంధువులతో వివాదాలు తీరతాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

గ్రహం అనుగ్రహం(26-07-2019)

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌