బజాజ్‌ నుంచి ‘హెల్త్, లైఫ్‌’ పాలసీ

23 Apr, 2019 01:35 IST|Sakshi

హైదరాబాద్‌: వైద్య బీమా, జీవిత బీమా రెండు రకాల ప్రయోజనాలతో కలిసిన కాంబో పాలసీని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంయుక్తంగా తీసుకొచ్చాయి. బజాజ్‌ అలియాంజ్‌ టోటల్‌ హెల్త్‌ సెక్యూర్‌ గోల్‌ పేరుతో ఉన్న ఈ పాలసీ ద్వారా హాస్పిటల్‌లో చేరి తీసుకునే చికిత్సల వ్యయాలతో పాటు, జీవితానికీ కవరేజీ లభిస్తుంది. రెండు వేర్వేరు పాలసీలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది.

ప్రస్తుతం బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఉన్న హెల్త్‌గార్డ్‌ పాలసీ, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లోని బజాజ్‌ అలియాంజ్‌ ఐ సెక్యూర్‌ పాలసీ కాంబినేషన్‌ ఈ నూతన కాంబో పాలసీ. విడిగా రెండు పాలసీలు తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంతో పోలిస్తే కాంబో పాలసీపై ప్రీమియం 5% తగ్గింపు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై గూగుల్‌ కన్ను

భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్‌

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌...వారికి భారీ ఊరట

స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు

షావోమి బాస్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు?

స్నాప్‌డీల్‌ సమ్మర్‌ మెగా డీల్స్‌

 ఐఆర్‌సీటీసీ అలర్ట్‌ 

స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ 

వారాంతాన బలహీనపడిన రూపాయి 

ఫారెక్స్‌ నిల్వలు  @ 420.05 బిలియన్‌ డాలర్లు 

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 44% అప్‌ 

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

కార్పొరేషన్‌ బ్యాంకు  భారీ నష్టాలు 

వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం 

ఐఓసీ నికర లాభం  రూ.6,099 కోట్లు 

‘ఎగ్జిట్‌ పోల్స్‌’ లాభాలు

యస్‌ బ్యాంక్‌ మాజీ బాస్‌ బోనస్‌ వెనక్కి 

రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..

అరవింద్‌ లాభం రూ.67 కోట్లు 

బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు 

ఆదిభట్లలో ఆర్క్‌ ప్రాజెక్ట్‌ 

క్రెడాయ్‌ న్యాట్‌కాన్‌కు   1300 మంది హాజరు 

‘తాలిబన్లుగా మారకూడదు’

అధ్బుత ఫీచర్లతో ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌

రెడ్‌మికి షాక్‌ : చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌

దూసుకుపోతున్న మార్కెట్లు

మార్కెట్లు జంప్‌ : నిఫ్టీ 11300 ఎగువకు

బీఎండబ్ల్యూ కొత్త కారు ఎక్స్‌ 5

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

37 శాతం తగ్గిన హిందాల్కో లాభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...