ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు

16 Nov, 2019 05:48 IST|Sakshi

ముంబై: విదేశీ మారక(ఫారెక్స్‌) నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌ 8తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 1.710 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారం ఈ నిల్వలు 446.098 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ 

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ : రూ.150  కోట్ల సాయం  

నేడు మార్కెట్లకు సెలవు

కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం

దివాలా అంచున ఎయిర్‌లైన్స్‌

సినిమా

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం