టయోటా, సుజుకీ జట్టు

29 Aug, 2019 11:04 IST|Sakshi

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ టెక్నాలజీ కోసం  

టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్‌ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్‌ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908 డాలర్లు, జపాన్‌ కరెన్సీ విలువ పరంగా 96 బిలియన్‌ యెన్‌) టయోటా కైవసం చేసుకోనుంది. ఇదే క్రమంలో సుజుకీ, టయోటాలో 454 డాలర్లు (48 బిలియన్‌ యెన్‌) పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీలో ఉండే భారీ వ్యయాలను తట్టుకోవడం కోసం ఇరు సంస్థలు జట్టుకట్టాయి.  2017లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా.. సుజుకీ బలంగా ఉన్న భారత మార్కెట్లో రెండు సంస్థలు పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సబ్బుల ధరలు తగ్గాయ్‌..

‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతి ఆయోగ్‌

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్‌

ప్రైడో క్యాబ్స్‌ వస్తున్నాయ్‌!

స్టాక్‌ మార్కెట్‌ను వీడని నష్టాలు

అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

డీటీసీతో ‘పన్ను’ ఊరట!

ఎఫ్‌డీఐ 2.0

బడ్జెట్‌ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది

నాలుగు కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు 

లాభాలకు చెక్‌: నష్టాల ముగింపు

స్టాక్‌మార్కెట్లు 350 పాయింట్లకు పైగా పతనం

స్టాక్‌ మార్కెట్ల నష్టాల బాట

బీఎస్‌–6 ప్రమాణాలతో దూసుకొచ్చిన ‘స్ట్రీట్‌ 750’

మార్కెట్లోకి ‘శాంసంగ్‌ గెలాక్సీ ఏ10ఎస్‌’

పీఎన్‌బీ, అలాహాబాద్‌ బ్యాంకు రెపో రేటు రుణాలు

ఆస్ట్రా మైక్రో–రఫేల్‌ తయారీ కేంద్రం షురూ!

ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు: ఎస్‌బీఐ

ఉద్దీపనలు బాగున్నా.. వృద్ధి అంతంతే!

మూడో రోజూ లాభాలు

భారత్‌లో భారీ పెట్టుబడుల దిశగా ‘వివో’

ఉబెర్‌ నిరంతర భద్రతా హెల్ప్‌లైన్‌ సేవలు

పన్ను వసూళ్లలో దూకుడొద్దు

వచ్చే పదేళ్లలో 100 లక్షల కోట్లకు ఫండ్స్‌ నిధులు

రాష్ట్రాల్లో పన్నులు అధికం

లెనొవొ నుంచి అధునాతన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌

మాటల కంటే చేతలే చెబుతాయి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం