పత్తి ఏరడానికి చేనుకు వెళ్తే..

1 Nov, 2019 08:00 IST|Sakshi

పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి

సాక్షి, బేల(ఆదిలాబాద్‌ ): మండలంలోని సదల్‌పూర్‌ రెవెన్యూ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతు కుటుంబం కాగా, మరోకరిది కూలీ కుటుంబం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సదల్‌పూర్‌ గ్రామ శివారులోని రైతు రేషవార్‌ ఆశన్న పత్తి చేనులో బేల, జూనోని గ్రామాల నుంచి 8 మంది మహిళ కూలీలు ఆటోలో పత్తి ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా చెట్ల కిందకు పరుగెత్తారు. దీంతో ఒక చెట్టుకు కిందకు వెళ్లిన నలుగురు పిడుగుపాటుకు గురయ్యారు. జూనోనికి చెందిన నాగోసే ప్రమీల(33), బేలకు చెందిన కనక దేవిక(29)లు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన జూనోని గ్రామానికి చెందిన మరో ఇద్దరు లెన్‌గురే ఉష, నాగోసే దుర్పతలను రిమ్స్‌కు తరలించారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై నజీబ్‌ పరిశీలించారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ స్వామి ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!

హంతకుడిని పట్టించిన గుండీ

గుంత రేణుక అరెస్ట్‌

ఇండియా గేట్‌ వద్ద యువకుడి సజీవ దహనం

దేవుడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు : జడ్జి

పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్‌

హాంకాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి

చందానగర్‌లో వివాహిత బలవన్మరణం

మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు

జైపూర్‌ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ

బలవంతంగా బాలిక మెడలో తాళి

టీఆర్‌ఎస్‌ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు

బాలికపై రౌడీషీటర్‌ లైంగికదాడి

నిత్య పెళ్లికూతురు తండ్రికి రెండేళ్ల జైలు

అమ్మా.. ఎంతపని చేశావ్‌!

తృటిలో ప్రమాదం తప్పింది.. లేదంటే

గర్భిణి ఆత్మహత్య

‘బోనస్‌’ పేరుతో భోంచేశారు..

షాకింగ్‌: దిశ హత్యకు ముందు 9 హత్యలు

కీచక గురువు..

పోలీస్‌ చెంప చెళ్లుమనిపించిన నటి సోదరుడు

మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పెళ్లి పేరుతో ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా

హిమగిరి బార్‌ నిర్వాహకులపై కేసు

తల్లి చీర కొంగే ఉరితాడై..

మెంచు రమేష్, శిల్ప అరెస్టు

సమత కేసు : లాయర్‌ను నియమించిన కోర్టు

జడ్జి చూస్తుండగానే.. నిందితున్ని కాల్చి చంపారు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆటకైనా.. వేటకైనా రెడీ

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

ఇది చాలదని చరణ్‌ అన్నారు

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..