వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు

23 Jul, 2019 07:21 IST|Sakshi
చికిత్సపొందుతున్న చిన్నరాజు

నిద్రిస్తుండగా భార్య అకృత్యం  

కర్ణాటక, హొసూరు: వేరేవారితో మొబైల్‌ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించిన భర్తకు భార్య వినూత్నంగా సమాధానమిచ్చింది.  నిద్రపోతుండగా అతనికి వాటర్‌ హీటర్‌తో వాతలు పెట్టి పరారైంది. వివరాలు.. అంచెట్టి తాలూకా నా ట్రాంపాళ్యం సమీపంలోని పంజల్‌తురై గ్రామానికి చెందిన చిన్నరాజ్‌ (37). ఇత ని భార్య జ్యోతి. వీరికి గత ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగి ఆరేళ్ల బాలుడున్నాడు. ప్రస్తు తం చిన్నరాజు కుటుంబంతో కలిసి హొ సూరు సమీపంలోని బేళగొండపల్లిలో నివాసముంటున్నాడు. అక్కడే  క్రషర్‌లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

మరో ముగ్గురిని పిలిపించి..  
ఆదివారం రాత్రి పని ముగించికొని చిన్న రాజు ఇంటికొచ్చేసరికి భార్య మరో వ్యక్తి తో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని చిన్నరాజు నిలదీయడం తో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. చిన్న రాజు రాత్రి నిద్రిస్తుండగా సోమవారం వేకువజాము భార్య జ్యోతి, మరో ము గ్గురు వ్యక్తులను పిలిపించింది. వాటర్‌హీటర్‌ను వేడిచేసి భర్తకు వాతలు పెట్టింది.చిన్నరాజు లేవకుండా మిగతా ముగ్గు రూ గట్టిగా పట్టుకొన్నారు. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుప్రక్కలవారు అక్కడికి చేరుకొనేసరికి భార్య జ్యోతి, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. తీవ్ర గాయాలేర్పడిన చిన్నరాజును స్థానికులు చికిత్స కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భార్య, మరో ముగ్గురి వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ