తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

27 Aug, 2019 08:46 IST|Sakshi

సాక్షి, పెద్దపప్పూరు(అనంతపురం): లిఫ్ట్‌ అడిగిన మహిళను బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి ఆమెను గమ్యస్థానం చేర్చకుండా మరోచోటుకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తబ్జుల గ్రామానికి చెందిన ఓ మహిళ కృష్ణాష్టమి సందర్భంగా శింగనగుట్టపల్లిలో ఆలయానికి వెళ్లింది. దర్శన అనంతరం ఇంటికి తిరిగి వస్తోంది. తమ గ్రామానికే చెందిన చాకలి శ్రీరంగ బైక్‌పై వస్తుండటంతో ఆమె లిఫ్ట్‌ అడిగింది.

సరేనని బైక్‌లో ఎక్కించుకున్న శ్రీరంగ.. గ్రామ సమీపంలో ఆపాలని ఆమె కోరినా ఆపకుండా మరోచోటుకు తీసుకెళ్లి ఆపాడు. ఒక్కసారిగా ఆమెపై లైంగికదాడికి యత్నించబోయాడు. ఆమె అతడి నుంచి తప్పించుకుని పరుగుపరుగున ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు, బంధువులకు విషయం చెప్పింది. శనివారం పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్తున్న ఆమెను శ్రీరంగ బెదిరించాడు. తనకూ పోలీసులు తెలుసని, ఫిర్యాదు చేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె వెనక్కు వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీరంగపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

ఒళ్లో బిడ్డను కాపాడుకుని..తాను మాత్రం..

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

అసభ్యకరంగా మాట్లాడాడని..

పోర్టులో మరో ప్రమాదం

కుటుంబాలు చితికిపోతున్నాయ్‌!

93 నిమిషాలకో ప్రాణం!

కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్

చిదంబరానికి మరో ఎదురుదెబ్బ

ప్రేమ పేరుతో మైనర్‌ బాలిక ట్రాప్‌..!

కట్నం కోసం.. అత్త ముక్కు కొరికి, చెవులు కోసి..

అద్దె ఎగ్గొట్టడానికి యువకుడి మాస్టర్‌ ప్లాన్‌!..

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

బయటకు లాక్కొచ్చి..జుట్టు కత్తిరించి..

చౌక స్పిరిట్‌.. కాస్ట్‌లీ లిక్కర్‌

రాఖీ కట్టేందుకు వచ్చి...

పాత కక్షలే కారణం..

గర్భిణి అని చూడకుండా.. కట్టుకున్నోడే ఉసురు తీశాడు

దాయాదులే నిందితులు..!

వెంచర్‌ నిర్వాహకులపై టీడీపీ నేతల దాడి

చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..

కాటేసిన కరెంటు

గుండె చెరువు!

టాయిలెట్‌లో బంగారం

అన్నం పెట్టలేదని ఓ సీరియల్‌ కిల్లర్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!