ఎంత కష్టం...

26 Dec, 2016 23:58 IST|Sakshi
గర్భగుడిలాంటి అమ్మ పొట్టలో ఎంచక్కా అడుకున్నాం... ఎవరు ముందు బయటపడితే వారే పెద్దంటూ ఎన్నో ఊసులాడుకున్నాం
అక్కా, అన్నా, తమ్ముడు, చెల్లి వరుసలు చెప్పుకున్నాం  నెలలు నిండుతుంటే మాలో ఆనందం బయటకు వస్తున్నామనే ఆలోచనే ఓ ఉద్వేగం కళ్లు తెరిచీ, తెరవక ముందే. ఎంత కష్టం...తొమ్మిది నెలల భారం మోసి పురిటి నొప్పుల బాధను ఓర్చి అష్టకష్టాలు పడి జన్మనిచ్చిన
ఆ అమ్మ ఏదీ... ఆదుకోవల్సిన నాన్న ఏడీ  నోట్లో గుడ్డలు కుక్కి... మా ఇద్దర్నీ మూటగట్టేసి  చిమ్మ చీకట్లో... వణికించే చలిలో.. ముళ్లపొదల మధ్యలో ఎంత కష్టం...
 
 
 
 
మరిన్ని వార్తలు