ఫిజికల్‌ టీచర్ల నూతన కమిటీ

12 Sep, 2016 00:13 IST|Sakshi

అనంతపురం రూరల్‌ :  పట్టణంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌  జిల్లా   నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా కుమార్‌రాజు, కోశాధికారిగా ఏవీ శివారెడ్డి, అధికార ప్రతినిధిగా రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు చిన్నరెడ్డెప్ప, శకుంతలాదేవి, సతీష్‌బాబు, సహాయ కార్యదర్శులుగా ప్రతాప్‌రెడ్డి, చామంతి, ఉమాశంకర్‌ను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు