ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం...

30 Jan, 2016 07:39 IST|Sakshi
ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం...

‘‘ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం ఇంతలా బిల్డప్ ఇవ్వాలా? అతనికి కూడా హోమ్ బేనర్ ఉంది కదా? మరి, నిర్మాతల కష్టం తెలియదా?’’ అని సల్మాన్ ఖాన్ గురించి నిర్మాత ఆదిత్యా చోప్రా, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తమ సన్నిహితుల దగ్గర చెప్పి, వాపోతున్నారట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకీ సల్మాన్ విషయంలో దర్శక-నిర్మాతలు ఎందుకు ఫీలవుతున్నారనే విషయానికి వస్తే... చెప్పిన సమయానికి షూటింగ్‌కి హాజరు కావడంలేదట.

ఒక రోజైతే చిత్రీకరణకు అంతా సిద్ధం చేసుకుని, ఇక సల్మాన్ రాగానే మొదలుపెడదామని అందరూ ఎదురు చూస్తుండగా, ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘ఈరోజు నేను షూటింగ్‌కి రావడం లేదు. క్యాన్సిల్ చేసేయండి’ అని అవతలివైపు నుంచి సల్మాన్ నిర్మొహమాటంగా చెప్పారట. అప్పుడెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రం విషయంలో సల్మాన్ ఏమాత్రం సహకరించడంలేదని టాక్. స్టార్ హీరో కాబట్టి, ఏమీ అనలేక దర్శక-నిర్మాతలు లోలోపల మదనపడిపోతున్నారట.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి