ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

21 Sep, 2019 05:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై కొరడా ఝుళిపించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ఇరాన్‌ సెంట్రల్‌ బ్యాంకుపై శుక్రవారం సరికొత్త ఆంక్షలను విధించారు.  ‘మేం ఇరాన్‌ నేషనల్‌ బ్యాంకుపై సరికొత్త ఆంక్షలు విధించాం. ఓ దేశంపై విధించిన ఆంక్షల్లో ఇదే అత్యధికం. ఈ ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అంటూ ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసు వద్ద మీడియాతో అన్నారు. దీనితో పాటు ఇరాన్‌ సార్వభౌమ సంక్షేమ నిధిపై కూడా ఆంక్షలు విధించారు.

ఈ బోర్డులో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రోహని కూడా ట్రస్టీగా ఉన్నారు.  సౌదీ ఆరేబియా చమురు కర్మాగారాలపై ఇటీవల డ్రోన్‌ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులు ఇరానే చేసిందంటూ అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలను మరింత పెంచుతామని కూడా హెచ్చిరించారు. బలగాల పోరుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. అయితే శాంతియుత మార్గమే తమ ప్రాధాన్యమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో గురువారం తెలిపారు. అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని తెలిపింది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువతరం గరం..

ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావన!

హౌడీ మోదీకి వర్షం ముప్పు?

87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..

‘ఫేస్‌బుక్‌’ ఉద్యోగి ఆత్మహత్య

‘నా జీవితమే విషాదంలా మిగిలిపోయింది’

ట్రంప్‌తో జుకర్‌బర్గ్‌ భేటీ

అమెరికా ఆయుధ వ్యవస్థ అంత బలహీనమా?

‘హౌడీ మోదీకి రాలేకపోతున్నాను.. క్షమించండి’

2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

జింగ్‌ జింగ్‌.. ఈ పాప తెలివి అమేజింగ్‌!

హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి

11 సెకన్లకో ప్రాణం బలి

టిక్‌... టిక్‌... టిక్‌

బుల్లెట్‌ రైళ్లలో విశేషాలెన్నో!

వైరల్‌: లైవ్‌లో కశ్మీర్‌పై చర్చిస్తుండగా...

బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

‘నా మాటలు విన్సాలిన అవసరం లేదు’

వారంలో రెండుసార్లు దిగ్గజ నేతల భేటీ

చూసుకోకుండా బాత్రూంలోకి వెళ్లుంటే..!

ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!

26 మంది చిన్నారుల సజీవదహనం

సౌదీపై దాడుల్లో ఇరాన్‌ హస్తం!

వాళ్లు చంద్రుడి నుంచి కాదు.. అక్కడి నుంచే వస్తారు

భారత్‌కు పాక్‌ షాక్‌.. మోదీకి నో ఛాన్స్‌

దెబ్బ మీద దెబ్బ.. అయినా బుద్ధి రావడం లేదు

ఈనాటి ముఖ్యాంశాలు

మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్‌: ఇమ్రాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు

సీరియస్‌ ప్రేమికుడు

ఒకటే మాట.. సూపర్‌ హిట్‌

నచ్చకపోతే తిట్టండి

దేవదాస్‌.. ఎంబీఏ గోల్డ్‌ మెడలిస్ట్‌

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!