పెళ్లి ఖాయం!

4 Mar, 2018 04:17 IST|Sakshi

బ్రుటిగామ్‌సీష్‌ డోడార్‌ ఫోర్ట్స్‌ 23701 యూటిన్, జర్మనీ ..ఇదెవరి అడ్రస్‌ అనుకుంటున్నారా.. జర్మనీలోని ఓ చెట్టు అడ్రస్‌. జర్మనీలో చెట్టుకు కూడా అడ్రస్‌ ఉంటుందా అని ఆశ్చర్యపడకండి. అయితే ఆ ఒక్క చెట్టుకే అడ్రస్‌ ఉంది. ఇదో వోక్‌ చెట్టు. దీనికి వయసు దాదాపు 500 సంవత్సరాలు. అయితే ఏంటంటారా.. ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే అబ్బాయిలకు పెళ్లవుతుందట. అందుకే దీనికి ‘పెళ్లి కుమారుడి’ చెట్టు అని పిలుస్తారు.

ఆ ఉత్తరం చివరికి ఆ చెట్టుకు ఉన్న తొర్రలోకి వెళ్తుంది. ఆ తర్వాత కోరుకున్న అమ్మాయితో పెళ్లవుతుందని అక్కడి వారి నమ్మకం. నమ్మకమే కాదు అలా ఉత్తరాలు రాసిన వందలాది మందికి వారు కోరుకున్నట్లుగానే పెళ్లయిందట. ఓర్ట్‌ అనే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ ఫెల్షీకి చేరవేసేందుకు ఓ ఉత్తరాన్ని ఈ చెట్టు తొర్రలో వేసిందట. దీంతో వారిద్దరికీ 1891 జూన్‌ 2న పెళ్లయిందట. అప్పటి నుంచి ఆ నమ్మకం కొనసాగుతోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా