హీరోయిన్‌ అంజలిపై ఫిర్యాదు

4 Oct, 2019 07:09 IST|Sakshi

సినిమా: నటి అంజలిపై చర్యలు తీసుకోవాలంటూ కోవై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. దక్షిణాదిలో హీరోయిన్‌ అంజలి పేరు సుపరిచయం. చట్ట నిబంధనలను పాటించకుండా తయారు చేస్తున్న ఒక వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారం చేస్తున్నారంటూ కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఒక ఫిర్యాదు చేశారు.ఈ–రోడ్డు ప్రధాన కార్యాలయంగా సదరు నూనె కంపెనీ నడుస్తోందన్నారు.

వారు తయారు చేస్తున్న వంట నూనెను కొని పరిశోధనలకు పంపామని తెలిపారు. ఆ పరిశోధనలో తయారీదారులు నిభంధనలను పాటించడం లేదని తెలిసిందన్నారు. ఆ  వంటనూనెతో ప్రజలకు హానికరం అని తెలిసిందన్నారు. అయినా వంటనూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఆ వంటనూనెను స్వాధీనం చేసుకుని, తయారీ దారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వంటనూనె కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనల్లో  నటి అంజలి నటించి ప్రజలను మోసపుచ్చుతున్నారని, ఈ కారనంగా ఆమెపై నమోదు చేసి, విచారించాలని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

రానా రిటర్న్స్‌

ఇంకెంత కాలం?

చాలు.. ఇక చాలు అనిపించింది

విలక్ష్మీణమైన పాత్ర

మురికివాడలో ప్రేమ

పాట పరిచయం!

ప్రతీకారం నేపథ్యంలో...

పాత్ర కోసం మార్పు

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర..

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌

‘ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌ కట్‌’

నవంబర్‌లో ఇస్టార్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చాలు.. ఇక చాలు అనిపించింది

ఇంకెంత కాలం?

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు