క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

6 Oct, 2019 08:38 IST|Sakshi
షోలో చందన్‌శెట్టి, నివేదిత

కర్ణాటక ,మైసూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ దసరా వేదికపై తన ప్రేమను వ్యక్తపరచినందుకు సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బిగ్‌బాస్‌ విజేత, గాయకుడు చందన్‌ శెట్టి క్షమాపణలు కోరారు. నగరంలోని మహరాజ కాలేజీ మైదానంలో నిర్వహించిన యువ దసరా వేదికపై గత సీజన్‌ బిగ్‌బాస్‌ విజేత చందన్‌శెట్టి అదే షోలో పాల్గొన్న నివేదిత గౌడకు ప్రేమను వ్యక్తపరచి నిశ్చితార్థం ఉంగరాన్ని బహుకరించాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రజలతో పాటు నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో చందన్‌శెట్టి శనివారం మీడియా ఎదుట క్షమాపణలు చెప్పాడు. నివేదితకు ప్రేమ వ్యక్తపరచడం వ్యక్తిగత నిర్ణయమని అయితే బహిరంగ వేదికపై అలా ప్రేమను వ్యక్తపరచడం తప్పేనని అంగీకరించాడు.  కాగా ఈ ఘటనపై మంత్రి సోమణ్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి దసరా ఉత్సవ సమితి చందన్‌శెట్టికి నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించుకుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..!

కీర్తి కొలువు

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

‘చాణక్య’ మూవీ రివ్యూ

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...

ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి