ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

3 Aug, 2019 20:05 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. ఇటీవలె మహర్షి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి.. మరో చిత్రంతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆ సినిమాను దించేందుకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ యూనిట్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది.

ఇక హైదరాబాద్‌ షెడ్యూల్‌లో బిజీ అయింది చిత్రబృందం. తాజాగా మహేష్‌కు సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో రైళ్లో మహేష్‌ ప్రయాణిస్తుండగా.. బ్యాక్‌ సైడ్‌ నుంచి తీసిన ఆ పిక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. యూనిట్‌ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ట్రైన్‌ సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందాన్నాతో కలిసి  మహేష్‌ బాబు ఈ రైలు ప్రయాణం చేస్తుండగా.. చికుబుకు రైలులో ఆడిపాడతారో, తియ్యని కబుర్లు చెప్పుకుంటారో లేక మహేశ్‌బాబు విలన్లను రప్ఫాడిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

రెండు మంచి పనులు చేశా: పూరి

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

వెనక్కి తగ్గిన సూర్య

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

‘కనకాల’పేటలో విషాదం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

25 గెటప్స్‌లో!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌