నమ్మించి గ్యాంగ్ రేప్

15 Sep, 2014 01:36 IST|Sakshi

రంగియా: ప్రేమ పేరుతో నమ్మించాడు. పేరు మార్చి ఏమార్చాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి ప్రియురాలిని సామూహికంగా అత్యాచారం చేశాడు. అస్సాంలోని రంగియా జిల్లాలో శనివారం ఈ ఘాతుకం జరిగింది. 25 ఏళ్ల మహిళతో నల్బరీవాసి ఫక్రుద్దీన్ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. తన పేరు రాహుల్ బోస్‌గా చెప్పుకున్నాడు.

శనివారం ఆమె సినిమాకు తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర వదిలేస్తానంటూ ఆమెను ఓ పాఠశాల వద్దకు  తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అతని ఏడుగురు మిత్రులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి అరుపులు విని  స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. ఎనిమిది మందిలో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫకృద్దీన్ పరారయ్యాడు. మహిళకు జరిపిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

గాంధీ, గాడ్సేపై సభలో దుమారం

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

తల్లిలాంటి పార్టీ బీజేపీ

దేశమంతటా పౌర రిజిస్టర్‌

నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్‌!

కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?

'మైండ్‌గేమ్స్‌' ఆడేద్దాం!

నడక నేర్పిన స్నేహం

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం

ఈనాటి ముఖ్యాంశాలు

జమ్మూకశ్మీర్‌ వెళ్లడం మానుకోండి!

‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు

భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

కిక్కిరిసిన శ్రీనగర్‌ విమానాశ్రయం

ఉన్నావ్‌ రోడ్డు ప్రమాదం కేసులో పురోగతి

గవర్నర్‌ మాటిచ్చారు..కానీ..

అజయ్‌ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు

ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు!

యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?

‘యాత్ర’కు బ్రేక్‌? ఏమిటా నిఘా సమాచారం!

ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం