భర్తలను బాదేందుకు బ్యాట్లు

1 May, 2017 14:53 IST|Sakshi
భర్తలను బాదేందుకు బ్యాట్లు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంతో జరిగిన సామూహిక వివాహ మహోత్సవంలో 700 మంది పెళ్లి కూతుళ్లకు రాష్ట్ర సామాజిక న్యాయం, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి గోపాల్‌ భార్గవ ఓ వినూత్న బహుమతిని అందజేశారు. తాగివచ్చే భర్తలను, ముఖ్యంగా తాగొచ్చి హింసించే భర్తలను బాదేందుకు బట్టలుతికే బ్యాట్లను ఆయన బహూకరించారు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించానని చెప్పారు. ‘భర్తలు గృహహింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి. పోలీసులు ఇందులు జోక్యం చేసుకోవద్దు’ అన్న వ్యాఖ్యలు కూడా వాటిపై రాసి ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమై పోయిందని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి బ్యాట్ల అవసరం ఎంతైనా ఉందని మంత్రి గోపాల్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్‌ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల వైన్‌ షాపులను మూసేయాలని డిమాండ్‌ చేస్తూ కొంత మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని, బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడా పెళ్లి కూతుళ్లకు ఈ బ్యాట్లను బహూకరించడం కొనసాగిస్తానని మంత్రి తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలోకి 10 మంది ఎమ్మెల్యేలు 

భ్రమల్లో బతకొద్దు..!

1350 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. మౌనం వీడిన ప్రియాంక గాంధీ

బీజేపీ తదుపరి ఆపరేషన్‌ ఆకర్ష్‌.. సిక్కిం?

పీఎంతో పెట్టుకుంది.. అకౌంట్‌ ఊడిపోయింది!

సాధారణ పరిస్థితులు ఇలా ఉంటాయా!!?

మేము రాముడి వంశస్థులమే: మహేంద్ర సింగ్‌

కశ్మీర్‌పై సుప్రీం కామెంట్స్‌.. కేంద్రానికి బిగ్‌ బూస్ట్‌

రాజస్ధాన్‌ నుంచి రాజ్యసభ బరిలో మన్మోహన్‌

ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్‌, ప్రియుడు ఆత్మహత్య 

‘మోదీ నటనకు అవార్డు ఇవ్వాల్సిందే!’

'మీ ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది'

‘కశ్మీర్‌కు అఖిలపక్ష బృందం’

కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు

చిదంబరంపై విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం

టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

జమ్మూ కశ్మీర్‌లో నిషేధాజ్ఞలపై నేడు సుప్రీంలో విచారణ

‘ఈద్‌ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు’

అకస్మాత్తుగా టేకాఫ్‌ రద్దు, విమానంలో కేంద్రమంత్రి

ఢిల్లీలో ఆలయం కూల్చివేత : పంజాబ్‌లో ప్రకంపనలు

మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

వినూత్నంగా గాంధీ జయంతి

తలైవా చూపు బీజేపీ వైపు..?

రేప్‌ కేసులకు ‘ఫాస్ట్‌ట్రాక్‌’

అలా అయితే ఆర్టికల్‌ రద్దయ్యేదా?: చిదంబరం

ఢిల్లీ–లాహోర్‌ బస్సు రద్దు

జమ్మూకశ్మీర్‌లో ఈద్‌ ప్రశాంతం

బీజేపీలోకి రెజ్లర్‌ బబిత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌