సాహో సీఐ దిలీప్‌

24 Sep, 2019 07:36 IST|Sakshi

కృష్ణరాజపురం: ఖాకీ చొక్కా వెనుక కరుకైన హృదయమే కాదు కారుణ్యం కూ డా ఉంటుందని అ డుగోడి సీఐ దిలీప్‌ నిరూపించారు. ఉత్తర కర్ణాటకకు చెందిన సురేశ్‌ అనే యువకుడు ఇటీవల విడుదలైన సాహో చిత్రాన్ని చూడడానికి ఓ థియేటర్‌కు వెళ్లాడు. అయితే టికెట్‌ లేకుండా థియేటర్‌ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా అడ్డుకున్న సిబ్బంది సురేశ్‌ను అడుగోడి పోలీసులకు అప్పగించారు. దీంతో సీఐ దిలీప్‌ సురేశ్‌ను వివరాలు అడగ్గా కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వచ్చానని, అయితే ఎక్కడా పని లభించకపోవడంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని వివరించాడు. తెలుగు హీరో ప్రభాస్‌కు అభిమానని అందుకే సాహో సినిమా చూడడానికి థియేటర్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించానని తెలిపాడు. సురేశ్‌ పరిస్థితి తెలుసుకున్న సీఐ దిలీప్‌ అదే స్టేషన్‌లో హౌస్‌ కీపింగ్‌తో పాటు ఓ హోటల్‌లో కూడా పని ఇప్పించి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో సీఐ దిలీప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడాది గరిష్టానికి పెట్రోల్‌

ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసు

దూకుతా.. దూకుతా..

జైల్లో చిదంబరంతో సోనియా భేటీ

సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం

బాలాకోట్‌ ఉగ్రశిబిరం మొదలైంది

ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. అన్నిటికీ ఒకటే కార్డు

ఈనాటి ముఖ్యాంశాలు

కొండెక్కిన ఉల్లి.. సెంచరీకి చేరువగా పరుగులు

రాజధానిలో రెండు లక్షల సెన్సర్‌ లైట్లు

పార్టీ బలంగా ఉన్నంతకాలం..నేను కూడా

‘ప్లీజ్‌ నన్ను కాపాడండి’

రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేశ్‌ అవార్డు

ఆహార వ్యర్ధాల నుంచి ఇంధనం..

‘మీరు స్టార్‌ క్యాంపెయినర్‌ కాదు’

రెబల్‌ ఎమ్మెల్యేలకు రిలీఫ్‌

'దేశంలో మగ టీచర్లే అధికం'

47 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన సీఎం

‘చంద్రయాన్‌-2 వందకు వంద శాతం సక్సెస్‌’

ఇకపై వారికి నో టోఫెల్‌

కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

‘మల్టీపర్పస్‌ కార్డు సాధ్యమే’

‘నీ రాకతో అన్నీ మారిపోయాయి’

చిన్నమ్మ మరోసారి చక్రం తిప్పేనా?

‘డిప్యూటీ సీఎం కూడా రాజీనామా చేస్తారు’

చచ్చిపోతా; ఒక్కసారిగా పెరిగిన ఫాలోవర్లు!

ఆశారాం బాపూకు చుక్కెదురు

టికెట్‌ కావాలంటే ఇవి పాటించాల్సిందే..!

బిల్లు చూసిన టెకీకి ఊహించని షాక్‌

‘హౌడీ మోదీ’పై ప్రశాంత్‌ కిషోర్‌ స్పందన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
SAKSHI

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ

సూపర్‌ మార్కెట్‌లో సస్పెన్స్‌

విఠల్‌వాడి ప్రేమకథ