చంద్రయాన్‌–2 జాబిల్లి చిత్రాలు విడుదల

6 Oct, 2019 05:11 IST|Sakshi

చెన్నై: చంద్రయాన్‌–2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్‌ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్‌ కెమెరా ద్వారా ఆర్బిటర్‌ తీసిన చిత్రాలు.. బోగుస్లావ్‌స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్‌ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతోపాటు చిన్న గుంతల్లాంటివి  ఉన్నాయని ఇస్రో తెలిపింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపావళికి పర్యావరణహిత టపాసులు

మా కూటమికి 200 సీట్లు ఖాయం

ఎన్నికల్లో ‘చిల్లర’ డిపాజిట్‌

‘మహా’ యువతకు కాంగ్రెస్‌ వరాలు

ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వండి

బంగ్లాదేశ్‌తో మరింత సహకారం

ఈనాటి ముఖ్యాంశాలు

చిచ్చురేపిన టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు షాక్‌!

పోలీసులపై సీఎం అల్లుడు తిట్ల వర్షం!

‘అర్ధరాత్రి ఎందుకు ఇలా.. సిగ్గుచేటు’

ఉల్లి లేకుండా వంట వండు..

‘నీట్‌’తోనే ఎయిమ్స్, జిప్‌మర్‌ ప్రవేశాలు

ఆ ఒక్క దేశం మినహా..

సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు

మణిరత్నంపై రాజద్రోహం కేసు

ఏకం చేసేది హిందూత్వమే

తొలి ప్రైవేట్‌ రైలు పరుగులు

‘కృష్ణా–గోదావరి’కి సహకరించండి 

క్యాన్సర్‌తో పోరాటంలో ఒక కాలు కోల్పోయినా..

ఉల్లిపాయలు వేయొద్దన్నా.. అసలు ఎందుకిలా..

అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

సీట్ల సర్దుబాటు : బీజేపీ, శివసేన ఒప్పందం ఇలా..

ఈనాటి ముఖ్యాంశాలు

రోడ్డు పక్కనే టిఫిన్స్‌ అమ్ముతారు.. ఎందుకంటే..

ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌..

మోదీని విమర్శిస్తే జైలుకే: రాహుల్‌

‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’

చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీం నోటీసులు

అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!