అవినీతిలో ‘రెవెన్యూ’ టాప్‌: రూపానీ

27 Dec, 2018 04:34 IST|Sakshi
గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అవినీతిలో రెవెన్యూ విభాగం తొలిస్థానంలో, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ రెండో స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అంగీకరించారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జాఢ్యాన్ని అరికట్టడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. అహ్మదాబాద్‌లో బుధవారం వేయి మంది భూ యజమానులకు ఆన్‌లైన్‌ ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో భయం వల్లో, నైతిక కారణాలతోనో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు పుచ్చుకునేందుకు సందేహించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా వారు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం ?’

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..

తెగిన వేలే పట్టించింది

3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్‌

బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు