క్లాసులోనూ మాస్క్‌

3 Nov, 2019 04:43 IST|Sakshi

ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వాయు కాలుష్యంతో నిండిపోయాయనడానికి చక్కని ఉదాహరణ ఈ చిత్రం. శనివారం గుర్గావ్‌లోని ఓ పాఠశాలలో క్లాస్‌ సమయంలో విద్యార్థులు, టీచర్‌ అందరూ మాస్క్‌లు ధరించారు.
 

మరిన్ని వార్తలు