ఎన్నికల బరి నుంచి ఎల్‌.రమణ ఔట్‌ !

1 Nov, 2018 05:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తప్పుకున్నా రు. కరీంనగర్‌ జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున టి.జీవన్‌రెడ్డి పోటీ చేయనుండటంతో ఆయన్ను కోరుట్ల నుంచి పోటీ చేయాలని మహాకూటమి ముఖ్య నేతలు కోరారు. కోరుట్ల నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఏపీ ప్రజల ప్రాబల్యమున్న చోట్లలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కోరుట్ల నుంచి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలోకి దింపాలని రమణ కోరినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తప్పు చేయకపోతే చర్చకు సిద్ధమా?

తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి

తెలంగాణ ప్రయోజనాలే పరమావధి

అవినీతి రహిత పాలన

17న తెలంగాణ, ఏపీ సీఎంల చర్చలు!

సంప్రదాయానికి మాయని మచ్చ!

స్పీకర్‌ బీసీ కావడం వల్లే చంద్రబాబు ఆయన చేయి పట్టుకోలేదు

స్పీకర్‌ను అవమానించడం వారికి మామూలే

నేడు కేంద్ర హోం మంత్రితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం

మరికొంతకాలం అమిత్‌ షాయే!

స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక

ఫిరాయింపులను ప్రోత్సహించం

కాంగ్రెస్‌ టు కమలం

ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం: లక్ష్మణ్‌

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

చంద్రబాబు వైఖరి అన్యాయం: సీఎం జగన్‌

23వ తేదీ.. 23మంది.. కరెక్ట్‌ జడ్జిమెంట్‌ : సీఎం జగన్‌

అలా గెల్చి మొనగాడు అనిపించుకోవాలి

దేశమంతా చూసేలా సభను నడిపించండి

సభలో భావోద్వేగానికి గురైన పుష్పశ్రీవాణి

రాంమాధవ్‌ ఎవరో నాకు తెలియదు

సభలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

అమిత్‌ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం

విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాం

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

కోడెల! మీపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలే..

‘వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ పాలనను గుర్తు చేస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం