వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

28 Jul, 2019 15:34 IST|Sakshi

కోడిని కోసిన తర్వాత అది ప్రాణాలతో కొద్దీసేపు గిలగిల కొట్టుకోవడం సాధారణమే. కానీ ముక్కలు ముక్కల చేసి.. వండడానికి సిద్దమై.. ఇక వంట గిన్నెలో వేద్దాం అనుకున్నప్పుడు.. అందులోనుంచి ఓ ముక్క గిలగిల కొట్టుకుంటూ పైకి ఎగిరి కిందపడితే ఎలా ఉంటుంది? హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలో సీన్‌లా ఉంటుంది. కానీ ఇది సినిమాలో జరిగింది కాదు. నిజంగా జరిగిందే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. నిజమా? కల్పితమా? అనే సందిగ్ధంలో పడేస్తూ.. నోరెళ్లబెట్టేలా చేస్తోంది. రెండు వారాల క్రితమే ఫ్లోరిడాకు చెందిన రీ ఫిలిప్స్ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను రీపోస్ట్‌ చేయగా.. అది క్రేజీగా వైరల్‌ అయ్యింది.

వీడియోలో ఏముందంటే.. ఓ రెస్టారెంట్‌లో టేబుల్‌పై వండడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ఆహార పదార్థాలతో పాటు ఓ ప్లేట్‌లో చికెన్‌ ముక్కలున్నాయి. అయితే ప్లేట్‌లోని ఓ చికెన్‌ ముక్క కదులుతూ.. గిలగిల కొట్టుకుంటూ పేకి లేచి టేబుల్‌పై నుంచి కిందపడింది. దీంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురై పెద్దగా అరిచారు. మిగిలిన చికెన్‌ ముక్కలు మాత్రం అలాగానే ఉన్నాయి. అయితే ఇది ఏ రెస్టారెంట్‌లో జరిగిందనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఆ ఆహార పదార్థాలను బట్టి జపానీస్‌, చైనీస్‌ లేక కొరియన్‌ రెస్టారెంట్‌ కావొచ్చని తెలుస్తోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే కోడిని కోసుంటారు.. అందుకే ఇలా జరిగి ఉంటుందని తేలికగా తీసిపారేస్తుంటే.. కొందరు మాత్రం ఇది నిజంగా జరిగిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు.. ఆ కోడికి చావాలని లేనట్టుంది.. అందుకే చచ్చినంక కూడా చావును అంగీకరించడం లేదంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.
  

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

ఆట మధ్యలో...కొండచిలువ దర‍్శనం

టిక్‌టాక్‌;ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: వైఎస్‌ జగన్‌

ఊపిరాడటం లేదు.. కెమెరాలో రహస్యం

డబ్బా మొత్తం నాకే; అమ్మదొంగా!

‘అందుకే ఆమెను సస్పెండ్‌ చేశాం’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అదొక భయానక దృశ్యం!

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

భయానక అనుభవం; తప్పదు మరి!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్‌

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

జలుబు మంచిదే.. ఎందుకంటే!

ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై