ఇంగ్లండ్ కు పాక్‌ బౌలర్ల షాక్‌..

14 Jun, 2017 18:53 IST|Sakshi
ఇంగ్లండ్ కు పాక్‌ బౌలర్ల షాక్‌..

211 పరుగులకు ఆలౌట్‌

కార్డిఫ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాక్‌ బౌలర్లకు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ తలవంచారు. టోర్నిలో ఆడిన అన్ని మ్యాచులు గెలిచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్‌కు పాక్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. హసన్‌ అలీ 3/35, రుమాన్‌ రయీస్‌ 2/44, జునైద్‌ ఖాన్‌ 2/42 ల దాటికి ఇంగ్లండ్‌ 211 పరుగులకే కుప్పకూలింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్‌ ఆడుతున్నపాక్‌ బౌలర్‌ రుమాన్‌ రయూస్‌ ఓపెనర్‌ హెల్స్‌(13)ను అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో బెయిర్‌ స్టో(43), జోరూట్‌ (46), బెన్‌ స్టోక్స్‌(34), మోర్గాన్‌(33)లు పొరాడినా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోక పోవడం, భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌ పాక్‌ ముందు స్వల్ప లక్ష్యాన్నిఉంచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

సినిమా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..