అది మారథాన్‌ రేస్‌: అజయ్‌ జడేజా

13 Sep, 2019 14:07 IST|Sakshi

ఢిల్లీ: ప్రస్తుత క్రికెట్‌లో ఎవరు మేటి అంటే తన వద్ద సమాధానం లేదని భారత మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా పేర్కొన్నాడు.  ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద సృష్టిస్తున్న ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల్లో ‘గ్రేటెస్ట్‌’ ఎవరు అనే దానిపై జడేజా తనదైన శైలిలో సమాధాన ఇచ్చాడు. ఈ ఇద్దర్నీ పోల్చడం కష్టంతో కూడుకున్న పని అని, అదొక మారథాన్‌ రేస్‌ లాంటిదన్నాడు.  కొన్ని సందర్భాల్లో ఒకరు పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు మరొకరు ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారన్నాడు. దాంతో వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పలేని స్పష్టం చేశాడు.

ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిర్వహించిన ఒక ఈవెంట్‌కు హాజరైన జడేజా.. కోహ్లి, స్మిత్‌ల గురించి మాట్లాడాడు. ‘ నాకు కచ్చితంగా తెలీదు వారిద్దరిలో ఎవరు మేటి అనే విషయం. ఇద్దరూ ఒకే శకంలో క్రికెట్‌ ఆడుతున్నారు. క్రికెట్‌ను ఎక్కువగా ప్రేమిస్తూ పరుగుల దాహం తీర్చుకుంటున్నారు. వీరిద్దరిలో  విజేత ఎవరంటే చాలా కష్టం. అది ఒక మారథాన్‌ రేసు మాత్రమే. ప్రజలు కూర్చొని ఈ రేసును ఎంజాయ్‌ చేస్తూ ఎవరు గొప్ప  అనేది నిర్ణయించాలి’ అని జడేజా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆండ్రూ స్ట్రాస్‌ మళ్లీ వచ్చేశాడు..

రియాజ్‌ గుడ్‌ బై చెప్పేశాడా?: ట్వీట్‌ కలకలం

7 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్‌పై పునరాలోచన

సచిన్‌ తర్వాత స్థానంలో రూట్‌

‘నన్ను ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు’

అయ్యో.. ఫీల్డ్‌లోనే కూలబడ్డ రసెల్‌!

టోర్నీ ఏదైనా.. ఇండియానే ఫేవరేట్‌

ఏనాడు ఊహించలేదు: కపిల్‌దేవ్‌

గురితప్పని షూటర్‌ కొండపల్లి శ్రియారెడ్డి .. 

గ్యాటొరేడ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హిమదాస్‌

పట్నా, బెంగాల్‌ విజయం

రోహిత్‌ ఓపెనింగ్‌కు గిల్లీ మద్దతు

మనీశ్‌ కౌశిక్‌ ముందంజ

ఇంగ్లండ్‌ 271/8

ఓ ఖాళీ ఉంచా

రోహిత్‌కు మలుపు.. గిల్‌కు పిలుపు...

వీటినే వదంతులంటారు!

కోహ్లి గ్యాలరీ భావోద్వేగం

‘రోహిత్‌ను అందుకే ఎంపిక చేశాం’

ఫిరోజ్‌ షా కాదు ఇక..

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ‘సాక్షి’

ధోని ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పనున్నాడు?

టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..

మీకిచ్చిన సపోర్ట్‌ను మరిచిపోయారా?: అక్తర్‌

‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’

‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’

తొలి మహిళా అథ్లెట్‌..

జేసన్‌ రాయ్‌ను పక్కన పెట్టేశారు..

‘మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ అతనే’

నీపై నేనే గెలిచాను బ్రో: హార్దిక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌