నిన్న మహిళల సింగిల్స్‌.. నేడు పురుషుల సింగిల్స్‌

7 Nov, 2019 16:34 IST|Sakshi

చైనా ఓపెన్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి

భారత సింగిల్స్‌ పోరాటం ముగిసె..

ఫుజౌ (చైనా):  చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మంటన్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ విభాగంలో భారత్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ 20-22, 22-20, 16-21 తేడాతో ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సాయి ప్రణీత్‌.. రెండో గేమ్‌లో గెలిచి రేసులోకి వచ్చాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆండెర్స్‌ ర్యాలీలు, స్మాష్‌లతో ప్రణీత్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు.  ప్రణీత్‌ తాను చేసి తప్పిదాల నుంచి తేరుకునే లోపే ఆండెర్స్‌ గేమ్‌తో మ్యాచ్‌ను కూడా గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు.

తొలి గేమ్‌లో పోరాట స్పూర్తిని ప్రదర్శించిన ప్రణీత్‌.. రెండో గేమ్‌లో జోరును కొనసాగించాడు. ఆండెర్స్‌కు అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను  గెలిచాడు. కాగా, మూడో గేమ్‌లో  ఆండెర్స్‌ తిరిగి పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించాడు. చివర్లో ప్రణీత్‌ పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రణీత్‌ ఓటమితో భారత్‌ సింగిల్స్‌లో పోరాటాన్ని ముగించింది. నిన్న మహిళల సింగిల్స్‌ పోరాటం ముగిస్తే, ఈరోజు పురుషుల సింగిల్స్‌ పోరాటం సైతం ముగిసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరీ ఇంత దారుణమా?: మహేశ్‌ భూపతి

నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా..

డీల్‌ కుదిరింది.. రేపో మాపో ప్రకటన?

కోహ్లి కంటే ముందుగానే..

మంధాన మెరుపులు.. సిరీస్‌ కైవసం

సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌కు ‘కూత’ వేటు దూరంలో...!

అతని ఆటలో నో స్టైల్‌, నో టెక్నిక్‌: అక్తర్‌

రోహిత్‌ శర్మ ‘సెంచరీ’

ఛాయ్‌వాలా కాదు.. బడా దిల్‌వాలా!

క్రికెటర్‌ గౌతమ్‌ అరెస్ట్‌

ఇక ఐపీఎల్‌ వేడుకలు రద్దు!

నాతో అతన్ని పోల్చకండి: యువీ

ఆ పొడగరిని చూసేందుకు పోటెత్తిన జనం..

40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ

మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికే పగ్గాలు

నాణ్యమైన క్రికెటర్లుగా ఎదగాలంటే...

చివర్లో గోల్‌ సమర్పించుకొని...

పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు

సాయిప్రణీత్‌ శుభారంభం

గురి తప్పింది... కల చెదిరింది

మేఘమా ఉరుమకే...

ఆమే నా విమర్శకురాలు: రవిశాస్త్రి

దుమ్మురేపిన ‘దుర్గ’

బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాంతులు!

కోహ్లికి కోహ్లి రాయునది... 

మను... పసిడి గురి 

ఆసీస్‌ గెలిచేదాకా... స్మిత్‌ ధనాధన్‌ 

ఐదుగురు లిఫ్టర్లు డోపీలు

తప్పటడుగులతో కుప్పకూలిన ఇంగ్లండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌